
హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) 1.62 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 70,804 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. రాష్ట్రంలో రికార్డు స్థాయి డిమాండ్ ఉన్నా నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
2035 నాటికి ఈ డిమాండ్ రెట్టింపు కానుందని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ‘ఓజీ 2’కి నువ్వే స్పెషల్ గెస్ట్..
నిరంజన్‌కి పవన్ కల్యాణ్ హామీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ (TG20 League 2026) ట్రోఫీని హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద ఆవిష్కరించారు.
ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్‌రావు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు
.