
Vijayawada: విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ సుమార్ 25 ఏళ్ల గాదె సాయికృష్ణ అదృశ్య కేసు తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు అతన్ని మే 9న అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపి, శవాన్ని కూడా మాయం చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసుల వాదన మరోలా ఉంది. అసలు అతన్ని అరెస్ట్ చేయలేదని అంటున్నారు
.