
భారత్-అమెరికా మధ్య చాలా విషయాలు చోటు చేసుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బేరసారాల్లో ప్రధాని మోదీ నిక్కచ్చిగా ఉంటారని పేర్కొన్నారు. ‘‘అమెరికాలో భారత పెట్టుబడులకు మోదీ సహకరిస్తున్నారు. ఆయన సహకారాన్ని అభినందిస్తున్నాం.
మోదీ నాకు చిరకాల మిత్రుడు. భారత నావికుల మృతి తీరని నష్టం. మోదీ నాయకుడిగా ఉన్నంత కాలం భారత్‌ను కాపాడుతాం. నేవీ సిబ్బంది భద్రత విషయంలో కలిసి పనిచేస్తాం. భవిష్యత్తుల్లో భారత్‌ను సందర్శిస్తా’’ అని అన్నారు. బేరసారాల్లో మోదీ నిక్కచ్చిగా ఉంటారు: ట్రంప్
|