
ప్లెయిన్‌గా ఉండేవాటి కన్నా ఈ మధ్య టాసెల్ లేదా లట్కన్ ఉన్న ఝుంకాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దారాలు లేదా చైన్‌తో పాటు నెమలి డిజైన్ ఉన్నవి బాగా పాపులర్ అయ్యాయి. చైన్‌తో పాటు ఘుంగ్రూ ఉన్న ఝుంకాలు చూడటానికి చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి.
రంగురంగుల రాళ్లు వీటికి మరింత అందాన్నిస్తాయి. మల్టీలేయర్ ఝుంకాలలో ఒకదానిపై ఒకటి లేయర్లు, లట్నన్ లు ఉంటాయి. ఇవి హెవీ లుక్ ఇస్తాయి. గోల్డ్ ప్లేటెడ్ ఝుంకాలను తక్కువ ధరకే కొనొచ్చు. Handbags: అదిరిపోయే హ్యాండ్‌బ్యాగ్స్.. చూస్తే కొనకుండా ఉండలేరు Coriander: కొత్తమీర ఇలా పెడితే నెలరోజులైనా తాజాగా ఉంటుంది Dressing Table: అదిరిపోయే డ్రెస్సింగ్ టేబుల్స్..
అద్దంతో పాటు స్టోరేజ్ Twisted Bangles: స్టైలిష్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ గాజులు.. ఇవిగో!