
AP Inter Supplementary Results: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సప్లిమెంటరీ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లుగా ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) అధికారికంగా ప్రకటించింది.
Read Also : Nellore crime news: ముత్తుకూరులో వృద్ధుడి దారుణ హత్య రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు ఇంటర్ బోర్డ్ అధికారులు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో చూసుకోవచ్చు.
అయితే ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం ఒక సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ-గవర్నెన్స్ సేవల్లో భాగంగా విద్యార్థులు తమ మొబైల్ నుంచే వాట్సాప్ ద్వారా కూడా చాలా సులభంగా రిజల్ట్స్ పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు బోర్డు వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డు అత్యంత పకడ్బందీగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలు ముగిసిన కొద్ది రోజుల్లోనే, విద్యార్థుల పైచదువులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో యుద్ధప్రాతిపదికన స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
కాగా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో అప్పుడే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలవగా, ఇప్పుడు ఏపీ ఇంటర్ బోర్డు కూడా ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం చేసింది. Telangana Clean Energy Summit 2026: రేపే తెలంగాణ క్లీన్ ఎనర్జీ సమ్మిట్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Muharram 2026: మొహర్రం ఎప్పుడు? ఈ పండుగ విశిష్టత ఏంటి? Arutla TPS Opening: రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రభుత్వ పబ్లిక్ స్కూళ్లు.. శ్రీధర్ బాబు ప్రకటన Cheyutha Pension Scheme: : పెన్షన్ తీసుకుంటున్నవారికి ALERT Cockroach
Party : ‘కాక్రోచ్ పార్టీ’ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందా?
Telangana Rythu Bharosa 2026: ఇక 5 ఎకరాలు దాటినా కూడా రైతు భరోసా? 18న క్లారిటీ
NEET-UG 2026: NEET పునఃపరీక్ష ‘సైనికీకరణ’పై అన్నామలై, బీజేపీల మధ్య వాగ్వాదం