
అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక స్థాయిలోని అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టింది. పలువురు అదనపు ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), నాన్-కేడర్ ఎస్పీలకు కొత్త పోస్టింగ్‌లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ బదిలీలు, నియామకాలతో రాష్ట్ర పోలీసు శాఖలో పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త పోస్టింగ్‌ల జాబితా ఇదే.. ఏవీఆర్ పీబీ ప్రసాద్ – విజయవాడ టెక్నికల్ వింగ్ డీసీపీ జి. స్వరూపరాణి – ఈగల్ ఎస్పీ (నాన్-కేడర్) మహేంద్ర మాధే – కోనసీమ అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎస్.
ఖాదర్ భాషా – నంద్యాల అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎల్. సుధాకర్ – బాపట్ల అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. రవి మనోహరాచారి – చిత్తూరు అదనపు ఎస్పీ (అడ్మిన్) షాన్ షేక్ – చిత్తూరు అదనపు ఎస్పీ (ఓపీఎస్) కేఎస్. వినోద్ కుమార్ – ఆర్టీసీ విజిలెన్స్ అదనపు ఎస్పీ వై.
ప్రసాదరావు – ఏలూరు అదనపు ఎస్పీ ఎం. శ్రావణి – విజిలెన్స్ అదనపు ఎస్పీ ఎ. కిషోర్ కుమార్ – కాకినాడ అదనపు ఎస్పీ (అడ్మిన్) వై. శృతి – అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ ఆర్. రాఘవేంద్ర – విశాఖపట్నం ట్రాఫిక్ డీసీపీ ఎల్. ఆజయ్ ప్రసాద్ – సీఐడీ ఎస్పీ (నాన్-కేడర్) జేవీ సంతోశ్ – ఏసీబీ ఎస్పీ (నాన్-కేడర్) జి.
రామకృష్ణ – విజయవాడ ట్రాఫిక్ డీసీపీ ఈ వార్తలు కూడా చదవండి... సింగపూర్ తర్వాత పెట్టుబడులకు ఏపీనే ఉత్తమ గమ్యస్థానం: సీఎం చంద్రబాబు మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోంది: ప్రహ్లాద్ జోషి Read Latest AP News And Telangana News And National News And Telugu News