
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
రాజకీయ గోప్యత.. మొదట ఆయన 'VKontakte' అనే సోషల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. అంటే ఇది ఫేస్బుక్ మాదిరి. అయితే, రష్యా ప్రభుత్వం నుండి ఆయనకు ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను సెన్సార్ చేయాలని, VK కు సంబంధించిన నియంత్రణను తమకు అప్పగించాలని రష్యా అధికారులు బెదిరింపులు పాల్పడ్డారు.
చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్నా, రష్యా ప్రభుత్వంతో తలెత్తిన వివాదాల కారణంగా దురోవ్ తమ VKontakte వాటాను విక్రయించాల్సి వచ్చింది. ఈ వివాదాల మధ్యలోనే 2014లో టెలిగ్రామ్ మరింత ప్రాచుర్యం పొందింది. ఇది ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌గా ఉంటూ, పూర్తిగా ఉచిత సేవలను అందిస్తోంది.
కమ్యూనికేషన్: టెలిగ్రామ్ ఏర్పాటు చేయడానికి మరో కారణం కూడా ఉంది. తాను ఉంటున్న అపార్ట్మెంట్లో ఒకసారి అకస్మాత్తుగా పోలీస్ రైడ్ జరిగింది. దీంతో పోలీసులు కూడా గుర్తించలేని ఒక కమ్యూనికేషన్ తయారు చేయాలని అప్పుడు పావెల్ అనుకున్నాడు.
ఆ తర్వాత వెంటనే టెలిగ్రామ్ తయారు చేయడానికి దోహదపడింది. సురక్షితమైన కమ్యూనికేషన్ పద్ధతి కోసం టెలిగ్రామ్ అవసరమని భావించి దీనిని ప్రారంభించారు. డిజిటల్ ఫ్రీడమ్: ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుతున్న ఈ టెలిగ్రామ్ ప్రధాన ఉద్దేశ్యం మానవ హక్కుల రక్షణ.
అంటే వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడటం, ప్రభుత్వ జోక్యం లేదా రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా కమ్యూనికేట్ చేసే ఒక వేదికగా దీనిని తయారు చేశారు. సాంకేతిక ఆవిష్కరణ.. ఈ టెలిగ్రామ్ యాప్ సాంకేతికత ఎంతలా ఉందంటే, సిగ్నల్ కనెక్షన్ తక్కువగా ఉన్న సమయంలో కూడా ఇది అత్యంత వేగంగా పనిచేస్తుంది.
అభివృద్ధి చేశారు. దీనివల్ల ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగా కాకుండా, టెలిగ్రామ్ కేవలం లాభాపేక్ష లేకుండా రూపొందింది.
2013 ఆగస్టు 14న టెలిగ్రామ్‌ను మొదటగా ఐఓఎస్ (iOS) పరికరాలకు మాత్రమే విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకే, అంటే 2013 అక్టోబర్ 20న ఆండ్రాయిడ్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ టెలిగ్రామ్‌ను రష్యన్ అన్నదమ్ములైన పావెల్, నికోలాయ్ కలిసి స్థాపించారన్నమాట..
2011 నాటికి టెలిగ్రామ్ విషయంలో రాజకీయ వ్యతిరేకత మొదలైంది. యూరొప్ లో పెద్ద ప్రకటనలు చేయకుండా మౌఖిక ప్రచారంతోనే విస్తరించారు. వాట్సాప్‌తో పోలిస్తే ఇది క్లౌడ్ ఆధారిత మెసేజింగ్, మల్టీ-డివైస్ యాక్సెస్, లార్జ్ ఫైల్ షేరింగ్ వంటి ఫీచర్లను అందించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రామ్‌కు ఒక బిలియన్ కంటే ఎక్కువ క్రియాశీల వినియోగదారులు ఉన్నారు.. ఇందులో భారతదేశం కూడా అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. రష్యాలో 2018 నుండి 2021 వరకు టెలిగ్రామ్ వాడకంపై నిషేధం ఉండేది. ఆ తర్వాత 2021లో పావెల్ ఫ్రెంచ్ పౌరసత్వాన్ని పొందారు. ప్రస్తుతం ఆయన దుబాయ్ నుండి దీనిని నిర్వహిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌ను ఎందుకు నిషేధించింది? సమాచార సాంకేతిక చట్టం 2016 ప్రకారం, టెలిగ్రామ్ సేవలను జూన్ 22వ తేదీ వరకు మన దేశంలో తాత్కాలికంగా నిలిపివేశారు. రీనీట్ పరీక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని వారాల క్రితం విద్యార్థులకు నీట్ పరీక్ష పత్రాలను అందిస్తామని టెలిగ్రామ్ గ్రూపుల్లో యాక్టివేట్ అయ్యారని ఎన్టీఏ పేర్కొంది.. ఒక మోసపూరిత నెట్వర్క్ అమాయక విద్యార్థుల నుండి లక్షల రూపాయలు దోచుకోకుండా, ఎలాంటి పుకార్లు లేదా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
దురోవ్ సోదరులు 'MTProto' అనే ప్రత్యేకమైన ప్రోటోకాల్‌ను