
Jupiter transit effect: గురువు గ్రహం నక్షత్ర మార్పు వల్ల కొన్ని రాశులకు అనుకొని విధంగా ధనలాభంతో పాటు జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఈ క్రమంలో ఆరాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల కదలికల మార్పులు మానవ జీవితంపై తమ ప్రభావంను చూపిస్తాయి.
ఈ క్రమంలో గ్రహలన్నింటిలో గురు గ్రహంను అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్తారు. అందుకే పెళ్లి తోపాటు జీవితంలో ముఖ్యమైన కార్యక్రమాలకు గురుబలం ఉంటేనే చేస్తారు. ఒక వేళ గురుబలం లేకుంటే ఆ కార్యక్రమంను వాయిదా వేయడం కానీ లేదా గురుబలం కోసం పరిహరాలు చేయడం కానీ చేస్తారు.
ఈ క్రమంలో గురుగ్రహం జూన్ 18 నుంచి పుష్యమి నక్షత్రరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కొన్ని రాశులకు ఊహించని విధంగా ధనలాభం కల్గుతుంది. అంతే కాకుండా ఈరోజున కర్యాటక రాశిలో చంద్రుడు, ఉచ్చస్థితిలో గురుగ్రహం ప్రభావం కారణంగా అమృత యోగం కూడా ఏర్పడబోతుంది.
దీని ప్రభావం కారణంగా కొన్ని రాశులు కుబేరులు కానున్నారు. ముఖ్యంగా గురుపుష్యమి రోజున బంగారం లేదా వెండి కనీసం కొంచెమైన కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ ను ఇప్పటికి చాలా మంది పాటిస్తున్నారు. అందుకు గురువారం పుష్యమితో కలిసి రావడంతో దత్తాత్రేయుడ్ని, గురు పరంపరలో గల దైవాలను కొలుచుకుంటారు.
గురుపుష్యమి యోగం వల్ల ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలసాకారం అవుతుంది. విందులు, వినోదాలు పాల్గొంటారు. ఆర్థిక, వృత్తి రంగాలలో రాణిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లేదా అద్భుతమైన కొత్త ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటు వస్తాయి.
ఈ రాశుల వారికి గురు గ్రహం పుష్య నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల అదృష్టం, ధనలాభం కలిసి వస్తాయి.. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోరుకున్న అమ్మాయితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఈ రాశుల వారు కొత్తగా ఇల్లు, భూములు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
మర్యాదలు పెరుగుతాయి. రాజకీయాలలో రాణిస్తారు. సొంత ఇల్లు కలసాకారం నెరవేరుతుంది. లాటరీలు తగిలే చాన్స్ లు కన్పిస్తున్నాయి. మీ వల్ల లాభాలును పొందిన వారు తిరిగి మీకు మేలు చేస్తారు. ( ఈ స్టోరీ కేవలం ఎవరి నమ్మకం లేదా వారి విశ్వాసాలపై మాత్రమే ఆధార పడి ఉంటుంది. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)
సంఘంలో గౌరవ