
Tirumala news: తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గకుండా కొనసాగుతుంది. సమ్మర్ హలీడేస్ ముగిసినతర్వాత కూడా భక్తులు స్వామి వారి దర్శనంకు వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్ మెంట్ లు ఫుల్ అయ్యాయి. అంతే కాకుండా శిలాతోరణం వరకు భక్తులు క్యూలు కట్టారు.
రద్దీ వేల పలుజాగ్రత్తలు పాటించాలని టీటీడీ భక్తులకు సూచించింది. తిరుమలలో రూ.300కు 5 గంటలు, ఎస్ఎస్ డీ టొకెన్ లు ఉన్నవారికి 4 గంటలు దర్శనంకు సమయం పడుతుంది
.