
అయోధ్య బాల రాముడికి జపాన్‌కు చెందిన ‘మియాజాకీ’ రకం మామిడి పండ్లను నైవేద్యంగా పెట్టాడో వ్యక్తి. ఈ ప్రత్యేకమైన మామిడి పండ్లు కిలో రూ.2.5 నుంచి రూ.3 లక్షల వరకు ఉంటాయి. ఒక్కో పండు ధర దాదాపు రూ.
లక్షకు పైమాటే. ఓం ప్రకాశ్ సింగ్ అనే రైతు వీటిని పండించాడు. సోమవారం ఆయోధ్య రాముడికి వాటిని తులసి ఆకుల్లో పెట్టి నైవేద్యంగా సమర్పించాడు. అయోధ్య రాముడికి ప్రపంచంలోనే ఖరీదైన ప్రసాదం |