
అంతర్జాతీయ మార్కెట్లో గత కొంతకాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న భారత రూపాయికి శాంతి మంత్రం ఊరటనిచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ సానుకూల పరిణామాలతో మంగళవారం నాటి ట్రేడింగ్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 10 పైసలు బలపడి 94.61 వద్ద ప్రారంభమైంది. నిన్నటి సెషన్లో 94.71 వద్ద ముగిసిన రూపాయి.. గడచిన రెండు సెషన్లలోనే దాదాపు ఒక శాతం మేర పుంజుకోవడం విశేషం.అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడాయిల్) ధరలు భారీగా పతనం కావడం భారత రూపాయికి ప్రధాన బలంగా మారింది.
యూఎస్-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం వల్ల చమురు సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఉండవనే నమ్మకం మార్కెట్లలో వ్యక్తమైంది. దీని ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధర ఒకేరోజు దాదాపు 5 శాతం మేర పడిపోయి, ప్రస్తుతం బ్యారెల్కు 82 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సడలడం వల్ల సమీప కాలంలో రూపాయి మరింత బలపడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రాబోయే రోజుల్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ. 94.00 నుంచి రూ. 93.80 స్థాయికి కూడా చేరుకోవచ్చని ఫారెక్స్ అడ్వైజర్స్ అంచనా వేస్తున్నారు.ఒక్క రోజే 25 పైసలు లాభం! తిరగబడిన రూపాయిహోర్ముజ్ జలసంధి పునరుద్ధరణే కీలకంప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (హోర్ముజ్ జలసంధి)ని తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించడంపై ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు (ఫైన్ ప్రింట్) ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. సప్లై చైన్ సమస్యలు, రవాణా అభ్యంతరాలు పూర్తిగా తొలగిపోతాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి.రూపాయి విశ్వరూపం!
అంతర్జాతీయ మార్కెట్లో గత కొంతకాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న భారత రూపాయికి శాంతి మంత్రం ఊరటనిచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సానుకూల పరిణామాలతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 10 పైసలు బలపడి 94.61 వద్ద ప్రారంభమైంది. నిన్నటి సెషన్‌లో 94.71 వద్ద ముగిసిన రూపాయి.. గడచిన రెండు సెషన్లలోనే దాదాపు ఒక శాతం మేర పుంజుకోవడం విశేషం.అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడాయిల్) ధరలు భారీగా పతనం కావడం భారత రూపాయికి ప్రధాన బలంగా మారింది. యూఎస్-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం వల్ల చమురు సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఉండవనే నమ్మకం మార్కెట్లలో వ్యక్తమైంది. దీని ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ధర ఒకేరోజు దాదాపు 5 శాతం మేర పడిపోయి, ప్రస్తుతం బ్యారెల్‌కు 82 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సడలడం వల్ల సమీప కాలంలో రూపాయి మరింత బలపడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 94.00 నుంచి రూ. 93.80 స్థాయికి కూడా చేరుకోవచ్చని ఫారెక్స్ అడ్వైజర్స్ అంచనా వేస్తున్నారు.ఒక్క రోజే 25 పైసలు లాభం! తిరగబడిన రూపాయిహోర్ముజ్ జలసంధి పునరుద్ధరణే కీలకంప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (హోర్ముజ్ జలసంధి)ని తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించడంపై ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు (ఫైన్ ప్రింట్) ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. సప్లై చైన్ సమస్యలు, రవాణా అభ్యంతరాలు పూర్తిగా తొలగిపోతాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి.రూపాయి విశ్వరూపం! రెండు నెలల్లోనే బిగ్గెస్ట్ సింగిల్ డే లాభం!మున్ముందు ఎలా ఉండబోతోంది?ప్రస్తుత మార్కెట్ ఉత్సాహం ఇలాగే కొనసాగుతుందా లేదా అనేది ముడిచమురు ధరల స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ చమురు ధరల తగ్గుదల ఇలాగే కొనసాగితే రూపాయి విలువ రూ. 93.50 స్థాయికి చేరే అవకాశం లేకపోలేదు. అయితే, ఈ శాంతి చర్చల తుది వివరాలు ఎలా ఉంటాయి, అలాగే లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ వ్యూహం ఏంటనే అంశాలపైనే మార్కెట్ తదుపరి గమనం ఆధారపడి ఉంటుందని అంతర్జాతీయ బ్యాంకింగ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ అత్యధికంగా ముడిచమురును దిగుమతి చేసుకునే దేశం కావడంతో, ఈ అంతర్జాతీయ పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
రెండు నెలల్లోనే బిగ్గెస్ట్ సింగిల్ డే లాభం!మున్ముందు ఎలా ఉండబోతోంది?ప్రస్తుత మార్కెట్ ఉత్సాహం ఇలాగే కొనసాగుతుందా