
AP7AM12 Jun, 12:24 pm
అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లుఅమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్ ఓ దశలో 1,700 పాయింట్లకు