
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన యూట్యూబ్ ఛానల్లో బ్యాటింగ్ ఛాలెంజ్‌లు, క్రికెటర్లతో సరదా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా యుజ్వేంద్ర చాహల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. 50 బంతుల్లో 100 పరుగులు చేయాలని పీటర్సన్ ఛాలెంజ్ విసరగా..
చాహల్ కేవలం 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ ఛాలెంజ్‌లో చాహల్ రెండుసార్లు ఔటైనప్పటికీ ఐదేసి పరుగుల చొప్పున కోతతో తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. 29 బంతుల్లోనే చాహల్ సెంచరీ
|