
హైదరాబాద్: టీజీ 20 లీగ్ షెడ్యూల్ విడుదల చేశారు. జూన్ 21 నుంచి టీజీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 21 తొలి మ్యాచ్లో పాలమూరు, ఖమ్మం జట్లు తలపడనున్నాయి. జూన్ 23న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఫస్ట్ మ్యాచ్ పాలమూరుతో జరగనుంది.
జులై 7న లీగ్ మ్యాచ్లు పూర్తి కానున్నాయి. జులై 11న రాత్రి 7.15 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పూర్తి షెడ్యూల్ కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్ చేయండి. TG20 లీగ్.. షెడ్యూల్ వచ్చేసింది
|