
MSBTE Results 2026: మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (MSBTE) సమ్మర్ డిప్లొమా పరీక్షలు రాసిన వేలాది మంది విద్యార్థులు ఫలితాల (Results) కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, బోర్డు ఇంకా అధికారికంగా ‘MSBTE సమ్మర్ డిప్లొమా ఫలితాలు 2026’ విడుదల తేదీ మరియు సమయాన్ని ప్రకటించలేదు.
టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) కథనం ప్రకారం.. MSBTE సమ్మర్ డిప్లొమా థియరీ పరీక్షలు ఏప్రిల్ 23 నుండి మే 16, 2026 వరకు జరిగాయి. అంతకంటే ముందే, ప్రాక్టికల్ పరీక్షలను ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 18, 2026 వరకు నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసిన వెంటనే, ఫలితాలు వెలువడనున్నాయి.
సోషల్ మీడియాలో వచ్చే అన్-వెరిఫైడ్ సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం బోర్డు అధికారిక వెబ్సైట్ అప్డేట్స్ను మాత్రమే ఫాలో అవ్వాలని విద్యార్థులకు సూచించారు. Read Also :NEET Re-Exam 2026: 21న NEET రీ ఎగ్జామ్.. డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే!
MSBTE సాధారణంగా జూన్ రెండో సగ భాగంలో సమ్మర్ డిప్లొమా ఫలితాలను విడుదల చేస్తుంది. గత ఐదేళ్ల ట్రెండ్స్ పరిశీలిస్తే ఫలితాలు ఈ వారం (జూన్ మూడో వారంలో) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బోర్డు ఫలితాల లింక్‌ను యాక్టివేట్ చేసిన తర్వాత, విద్యార్థులు కింద పేర్కొన్న సులువైన స్టెప్స్ ద్వారా తమ స్కోర్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు: మొదటగా బోర్డు అధికారిక వెబ్సైట్ msbte.org.in లేదా msbte.ac.in ఓపెన్ చేయండి.
హోమ్‌పేజీలో కనిపించే ‘Summer 2026 Diploma Results’ అనే లింక్‌ను వెతికి, దానిపై క్లిక్ చేయండి. కొత్తగా ఓపెన్ అయిన పేజీలో మీ ఎన్రోల్మెంట్ నంబర్ (Enrollment Number) లేదా సీట్ నంబర్ (Seat Number) ఎంటర్ చేయండి. అవసరమైతే అక్కడ ఉన్న క్యాప్చా (Captcha) కోడ్‌ను కూడా టైప్ చేయండి.
వివరాలు ఎంటర్ చేసాక ‘Submit’ బటన్‌పై క్లిక్ చేయండి. మీ ఫలితాలు
(Scorecard) స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని డౌన్లోడ్ చేసుకుని, ఒక ప్రింటవుట్ తీసి ఉంచుకోండి.
ఫలితాల షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు ఈ క్రింది వివరాలను తప్పకుండా సరిచూసుకోవాలి:
Bhatti Vikramarka Birthday: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
NEET Re-Exam 2026: 21న NEET రీ ఎగ్జామ్.. డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదే!
RGUKT IIIT Results: ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల.. ప్రొవిజనల్ లిస్ట్‌ను ప్రకటించిన మంత్రి లోకేశ్
Telangana government: 9 వేల పాఠశాలలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం
NEET UG Re Exam 2026 : నీట్ రీ-ఎగ్జామ్‌లో రఫ్ వర్క్ పేజీలు రెట్టింపు తో పాటు పరీక్ష సమయాన్ని పెంపు
TG ICET-2026 Results out: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల రాంక్ కార్డు లింక్ ఇదే!
BITS Pilani : ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా – బిట్స్ పిలానీ భాగస్వామ్యం