
వెండితెరపై వందల కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ను ఊపేసిన దళపతి.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని రాష్ట్రాన్ని పాలిస్తున్న రియల్ లీడర్ విజయ్! ఆయన పొలిటికల్ లైఫ్ ఎంత సక్సెస్ఫుల్గా సాగుతోందో.. ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం అంతకంటే వంద రెట్లు ఎక్కువ హైడ్రామాతో నడుస్తోంది.
గత కొన్ని నెలలుగా విజయ్ విడాకుల మ్యాటర్ హాట్ టాపిక్.విజయ్, ఆయన భార్య సంగీతల విడాకుల పిటిషన్పై చెంగల్పట్టు మహిళా కోర్టులో ఇవాళ అత్యంత ఉత్కంఠభరితంగా విచారణ జరిగింది. ఈ విచారణలో ఒక హైడ్రామా నడిచింది. ఇరువర్గాల లాయర్లు ఆన్లైన్ ద్వారా హాజరవుతామని కోరగా..
జడ్జి దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ, కేసును ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు! దీంతో ఈ పొలిటికల్, సినీ హై-ప్రొఫైల్ కేసులో ఉత్కంఠ పీక్స్కు చేరింది. అసలు కథ ఇక్కడే మొదలైంది.. వన్ సైడ్ లవ్ టు రాయల్ వెడ్డింగ్!సినిమా స్టోరీని మించిన ట్విస్టులు విజయ్-సంగీత జీవితంలో ఉన్నాయి.
లండన్లో కోటీశ్వరుడైన శ్రీలంక తమిళ వ్యాపారవేత్త కూతురు సంగీత. విజయ్కి వీరాభిమాని. కేవలం ఆయనను చూడటం కోసమే 1996లో చెన్నై ల్యాండ్ అయింది. షూటింగ్ స్పాట్లో విజయ్ చూసిన చూపులు.. ఆ తర్వాత లవ్ ట్రాక్.. చివరకు పెద్దలను ఒప్పించి 1999లో చేసుకున్న రాయల్ వెడ్డింగ్!
ఇద్దరు పిల్లలతో 23 ఏళ్ల పాటు టాలీవుడ్, కోలీవుడ్ మెచ్చేలా అద్భుతంగా సాగింది వీరి కాపురం. కానీ, సీన్ కట్ చేస్తే.. అంతా హ్యాపీ అనుకుంటున్న టైమ్లోనే అసలు బాంబ్ పేలింది!టీవీకే అధినేత విజయ్ కు షాక్, విడాకులు కావాలంటూ కోర్టుకు భార్యఇండస్ట్రీని కుదిపేసిన ఎఫైర్ రూమర్..
పెంచేసిన దూరం!అసలు అంతా సవ్యంగా ఉన్న కాపురంలో నిప్పులు పోసింది ఎవరు? కోలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ నుంచి వస్తున్న హాట్ అప్డేట్ ప్రకారం
వెండితెరపై వందల కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను ఊపేసిన దళపతి.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని రాష్ట్రాన్ని పాలిస్తున్న రియల్ లీడర్ విజయ్! ఆయన పొలిటికల్ లైఫ్ ఎంత సక్సెస్‌ఫుల్‌గా సాగుతోందో.. ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం అంతకంటే వంద రెట్లు ఎక్కువ హైడ్రామాతో నడుస్తోంది. గత కొన్ని నెలలుగా విజయ్ విడాకుల మ్యాటర్ హాట్ టాపిక్.విజయ్, ఆయన భార్య సంగీతల విడాకుల పిటిషన్‌పై చెంగల్‌పట్టు మహిళా కోర్టులో ఇవాళ అత్యంత ఉత్కంఠభరితంగా విచారణ జరిగింది. ఈ విచారణలో ఒక హైడ్రామా నడిచింది. ఇరువర్గాల లాయర్లు ఆన్‌లైన్ ద్వారా హాజరవుతామని కోరగా.. జడ్జి దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ, కేసును ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేశారు! దీంతో ఈ పొలిటికల్, సినీ హై-ప్రొఫైల్ కేసులో ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. అసలు కథ ఇక్కడే మొదలైంది.. వన్ సైడ్ లవ్ టు రాయల్ వెడ్డింగ్!సినిమా స్టోరీని మించిన ట్విస్టులు విజయ్-సంగీత జీవితంలో ఉన్నాయి. లండన్‌లో కోటీశ్వరుడైన శ్రీలంక తమిళ వ్యాపారవేత్త కూతురు సంగీత. విజయ్‌కి వీరాభిమాని. కేవలం ఆయనను చూడటం కోసమే 1996లో చెన్నై ల్యాండ్ అయింది. షూటింగ్ స్పాట్‌లో విజయ్ చూసిన చూపులు.. ఆ తర్వాత లవ్ ట్రాక్.. చివరకు పెద్దలను ఒప్పించి 1999లో చేసుకున్న రాయల్ వెడ్డింగ్! ఇద్దరు పిల్లలతో 23 ఏళ్ల పాటు టాలీవుడ్, కోలీవుడ్ మెచ్చేలా అద్భుతంగా సాగింది వీరి కాపురం. కానీ, సీన్ కట్ చేస్తే.. అంతా హ్యాపీ అనుకుంటున్న టైమ్‌లోనే అసలు బాంబ్ పేలింది!టీవీకే అధినేత విజయ్ కు షాక్, విడాకులు కావాలంటూ కోర్టుకు భార్యఇండస్ట్రీని కుదిపేసిన ఎఫైర్ రూమర్.. పెంచేసిన దూరం!అసలు అంతా సవ్యంగా ఉన్న కాపురంలో నిప్పులు పోసింది ఎవరు? కోలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ నుంచి వస్తున్న హాట్ అప్‌డేట్ ప్రకారం.. విజయ్ రాజకీయాల్లోకి రావడం ఒక కారణమైతే, స్టార్ హీరోయిన్ తో ఆయన నడిపినట్లు ప్రచారం జరిగిన సీక్రెట్ ఎఫైర్ ఈ బంధాన్ని నట్టేట ముంచిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. లియో సినిమా టైమ్ నుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని, ఇద్దరూ కలిసి విదేశాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారంటూ సోషల్ మీడియాను ఊపేసిన ఫోటోలు సంగీతకు అస్సలు నచ్చలేదట. దీనికి తోడు రాజకీయాల్లోకి వచ్చాక విజయ్ అస్సలు ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, ఆస్తుల గొడవలు తోడవడంతో.. సంగీత తీవ్ర మనస్తాపంతో పిల్లల్ని తీసుకుని లండన్ ఫ్లైట్ ఎక్కేసింది! విజయ్ సీఎం ప్రమాణస్వీకారానికి కూడా భార్య రాకపోవడంతో ఈ విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది.డిసెంబర్ 24, 2025: విజయ్ భార్య సంగీత చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో అధికారికంగా విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. వివాహ బంధాన్ని రద్దు చేయడంతో పాటు, తనకు శాశ్వత పారితోషికం (Permanent Alimony) మరియు భరణం చెల్లించాల్సిందిగా ఆమె ఆ పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరారు.ఫిబ్రవరి 26, 2026: ఈ పిటిషన్ మొదటిసారి కోర్టులో విచారణకు వచ్చింది. కేసు తీవ్రతను పరిశీలించిన జిల్లా కోర్టు, దీనిని తదుపరి విచారణ నిమిత్తం చెంగల్‌పట్టులోని మొదటి ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు (First Family Welfare Court) బదిలీ చేసింది.జూన్ 15, 2026 (ఇవాళ): ఫ్యామిలీ కోర్టులో జరిగిన విచారణలో ఇరువర్గాల లాయర్ల ఆన్‌లైన్ విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు. తదుపరి లీగల్ ప్రాసెస్ కోసం కేసును ఆగస్టు 7కు వాయిదా వేశారు.విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీతఆగస్టు 7న కోర్టులో దళపతి ప్రత్యక్షం కాబోతున్నారా?కోర్టు ఆన్‌లైన్ విచారణకు నో చెప్పడంతో, ఇప్పుడు సీఎం విజయ్, లండన్ నుంచి రాబోతున్న సంగీత ఇద్దరూ ఆగస్టు 7న చెంగల్‌పట్టు కోర్టులో ముఖాముఖి కలవక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ లోపు విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్ నడిపిన రాయబారాలు ఫలించి ఇద్దరూ రాజీపడితే.. ఆగస్టు 7న ఇద్దరూ కలిసి వచ్చి విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకుంటారు. లేదు ఇద్దరి ఇగోలు తగ్గకపోతే.. ఆగస్టు 7న తమిళనాడు చరిత్రలోనే అతిపెద్ద సెలబ్రిటీ విడాకుల క్లైమాక్స్ రచ్చ కాబోతోంది! లెట్స్ వెయిట్ అండ్ సీ!