
ప్రముఖ సినీ నటి, అన్నాడీఎంకే (AIADMK) డిప్యూటీ ప్రచార కార్యదర్శి గౌతమి తాడిమళ్ల.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటూ తన పదవికి రాజీనామా చేశారు. ప్రముఖ సినీ నటి, అన్నాడీఎంకే (AIADMK) డిప్యూటీ ప్రచార కార్యదర్శి గౌతమి తాడిమళ్ల.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటూ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక సేవపై దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు
.