
వన్ సైడ్ రఫుల్ డ్రెస్ వేసుకుంటే చాలా ట్రెండీగా కనిపిస్తారు. ఇలాంటి డ్రెస్సులతో పాటు లైట్ యాక్సెసరీస్ పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది. మిమ్మల్ని అందంగా చూపించాలంటే బాడీకాన్ కాటన్ డ్రెస్ ఎంచుకోవాలి. ఈ డ్రెస్సులకు ఫుల్ లేదా హాఫ్ స్లీవ్స్ కూడా ఎంచుకోవచ్చు. ఆఫ్ షోల్డర్ డ్రెస్సుల్లో కాటన్ షార్ట్ డ్రెస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. ఇలాంటి డ్రెస్సుల్లో ప్లెయిన్ లుక్ ఎంచుకుంటే చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు. బెలూన్ స్లీవ్స్ ఉన్న ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు సన్నగా ఉండే అమ్మాయిలకు నప్పుతాయి. కాటన్‌తో కుట్టినవి తీసుకుంటే వేసవిలో చల్లగా ఉంటుంది. ఫ్లోరల్ ప్రింట్ ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు ఎంతో అందంగా ఉంటాయి. ఇది వేసవిలో కళ్లకు చల్లదనాన్ని ఇస్తుంది. ఇలా రెండు రంగులు కలిపిస ఆఫ్ షోల్డర్ డ్రెస్ వేసుకుంటే మీరు ఎంతో అందంగా కనిపిస్తారు. ఇలాంటి డ్రెస్సులతో చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటి లైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుంటే వేసవిలో కూడా చల్లగా, ట్రెండీగా కనిపించవచ్చు. Mangalasutra Lockets: పొట్టి నల్లపూసలకు ఒక గ్రాములో వచ్చే పెండెంట్లు Fennel Seeds: హోటల్స్ లో సోంపు ఎందుకు పెడతారో తెలుసా? Choker: మెడకు పట్టేలా కుందన్ చోకర్ నెక్లెస్‌లు.. చూస్తే వావ్ అంటారు Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది