
నైట్ పార్టీకి ఈ డ్రెస్ పర్ఫెక్ట్ ఛాయిస్. పింక్ షార్ట్ డ్రెస్‌పై సీక్వెన్స్‌తో ఫ్లవర్ డిజైన్ చేశారు. స్లీవ్‌లెస్ డ్రెస్‌తో గోల్డెన్ బ్రేస్లెట్ పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది. ఈ ఆఫ్-షోల్డర్ డ్రెస్
చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఈ స్టైల్ భుజాలను హైలైట్ చేస్తుంది. సీక్వెన్స్ వర్క్ ఉన్న ఈ డ్రెస్ ఎవ్వరికైనా అందంగా ఉంటుంది.
ఫ్లవర్ ప్యాచ్ జీన్స్ డ్రెస్ చాలా యూనిక్ లుక్ ఇస్తుంది. జీన్స్‌తో క్రాప్ టాప్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓపెన్ హెయిర్‌తో మ్యాచింగ్ హీల్స్ ట్రై చేయవచ్చు.
బాడీకాన్ డ్రెస్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటుంది. ఈ లుక్ ఫిగర్‌ను షార్ప్‌గా, ఎలిగెంట్‌గా చూపిస్తుంది. బాటమ్‌లో ఉన్న ఫ్లవర్ డిజైన్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
నైట్ లేదా డే పార్టీలకు మినీ డ్రెస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ లుక్ యంగ్, ఫ్రెష్, ఎనర్జిటిక్ ఫీల్ ఇస్తుంది. బడ్జెట్ ధరలో తీసుకోవచ్చు.
నైట్ పార్టీలో మీ లుక్ అదిరిపోవాలంటే బ్లాక్ డ్రెస్ కూడా మంచి ఛాయిస్. హెవీ ఇయర్ రింగ్స్, సింపుల్ హెయిర్ స్టైల్ తో మీరు మరింత అందంగా కనిపిస్తారు.
Heavy Jhumka: ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే అందరి కళ్లు మీ వైపే ఉంటాయ్..!
Jhumka: చీర కట్టుకున్నప్పుడు ఈ జుంకాలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది
Silver Earrings: ఈ క్యూట్ సిల్వర్ ఇయర్ రింగ్స్ డైలీ వేర్ కి బాగుంటాయి
Neem Leaves: ఈ చిన్ని ఆకులు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచుతుంది