
ట్రెడిషన్ దుస్తులు ధరించినప్పుడు ఇలాంటి డాంగ్లర్ ఇయర్ రింగ్స్ ట్రై చేయచ్చు. రంగు రంగుల రాళ్లతో చేసిన ఈ ఇయర్ రింగ్స్ మిమ్మల్ని స్పెషల్ గా చూపిస్తాయి. మీకు సింపుల్గా ఉండే జ్యువెలరీ ఇష్టమైతే, ఈ
హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ట్రై చేయొచ్చు. పూసలతో అలంకరించిన ఈ చెవిపోగులు పూల తీగలా ఎంతో అందంగా కనిపిస్తాయి.
మీకు సంప్రదాయ ఆభరణాలు ఇష్టమైతే, ఈ జుంకాలు తీసుకోవచ్చు. రెండు అంతస్తుల ఈ గోల్డ్ ప్లేటెడ్ జుంకాలు చీరలతో కలిపి పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి.
Jhumka: చీర కట్టుకున్నప్పుడు ఈ జుంకాలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది
Stone Toe Rings: రంగు రంగుల రాళ్ల మెట్టెలు...పాదాలకు మెరిసే అందం
Beaded Anklet: రంగు రంగుల పూసల పట్టీలు.. ఎంత బాగున్నాయో