
ఒమన్ తీరంలో భారతీయ నావికులతో వెళ్తున్న చమురు నౌకపై దాడి జరిగినట్లు వస్తున్న వార్తలపై భారత్ స్పందించింది. నౌక కెప్టెన్‌తో మాట్లాడామని, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. దాడి జరిగినట్లు
వచ్చిన వార్తలు అవాస్తవమని పేర్కొంది. క్షిపణి దాడిలో నలుగురు భారతీయ నావికులు మృతి చెందినట్లు తొలుత వార్తలు వచ్చాయి. మరో చమురు నౌకపై దాడి..?: స్పందించిన భారత్ |