
ఆపీస్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఈ క్యూట్ సిల్వర్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. వైట్ స్టోన్స్ ఉండటం వల్ల ఎలిగెంట్గా కనిపిస్తాయి. డైలీ వేర్కి సింపుల్ లుక్తో అదిరిపోద్ది. సీతాకోకచిలుక ఆకృతికి
స్టోన్స్ పొదగడంతో బాగా మెరుస్తాయి. మోడ్రన్ డ్రెస్సులపైకి పెట్టుకుంటే అమ్మాయిలకు క్యూట్ లుక్ వస్తుంది.
డైమండ్ షేప్ వంటి మోడ్రన్ డిజైన్ లో ఈ వెండి స్టడ్స్ వస్తాయి. ఆఫీసులకు వెళ్లే అమ్మాయిలకు ఇవి చాలా ప్రొఫెషనల్, స్టైలిష్ లుక్ ఇస్తాయి.
పువ్వుల ఆకారంలో డిజైన్ చేసి, మధ్యలో చిన్న ముత్యాలు లేదా రాళ్లను పొదుగుతారు. ఈ కమ్మలు సంప్రదాయ, వెస్ట్రన్ దుస్తులు.. రెండింటికీ నప్పుతాయి.
ఎలాంటి రాళ్లు లేకుండా, కేవలం మెరిసే వెండి లోహంతోనే నక్షత్రం ఆకారంలో వీటిని తయారు చేస్తారు. సింపుల్గా ఉండటానికి ఇష్టపడే మహిళలకు ఇది బెస్ట్ గిఫ్ట్.
Neem Leaves: ఈ చిన్ని ఆకులు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచుతుంది
Stone Toe Rings: రంగు రంగుల రాళ్ల మెట్టెలు...పాదాలకు మెరిసే అందం
Beaded Anklet: రంగు రంగుల పూసల పట్టీలు.. ఎంత బాగున్నాయో