
పెరుగు వీళ్ళు ఎక్కువగా తినకూడదా? పెరుగు వీళ్ళు ఎక్కువగా తినకూడదా? Prasanna Yadla 12 June 2026 Pic credit - Pinterest కొందరు భోజనంలో పెరుగును ఎంతో ఇష్టంగా తింటారు అయితే ఇది మంచిదేనా ? కాదో అని
చేసుకోరు పెరుగు అసలు, ఈ పెరుగు తినడం మంచిదేనా?అతిగా తింటే జలుబు చేస్తుందా? వీళ్ళు తినడం మంచిదేనా ? మరి, దీనిని ఎవరు ఎక్కువగా తీసుకోకూడదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
ఎవరు ఎక్కువగా తీసుకోకూడదో? గొంతు సమస్యలు ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు
గొంతు సమస్యలు ఇంకా రాత్రి సమయంలో ఎక్కువగా పెరుగు తీసుకుంటే కొందరికి జీర్ణ సమస్యలు వస్తాయి జీర్ణ సమస్యలు ఇంకా సైనస్ సమస్యలు ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి సైనస్ సమస్యలు ఇంకా పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ఉండి జీర్ణక్రియకు హెల్ప్ చేస్తాయి అలా అని ఎక్కువగా దీన్ని తీసుకోకూడదు
జీర్ణక్రియ (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి