
ఈ నగరానికి ఏమైంది(ee nagaraniki emaindhi) సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న సిమ్రాన్ చౌదరి(Simran Chaudhary) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తర్వాత పలు తెలుగు
సినిమాలతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న సిమ్రాన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్రెండీ అవుట్‌ఫిట్స్ తో ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటుంది.
అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ మినీ బాడీకాన్ డ్రెస్ ధరించి అందులో తన అందాలను ఆరబోస్తూ పోజులివ్వగా, అవి చూసి కుర్రాళ్ల గుండెలు అదుపు తప్పుతున్నాయంటూ పలువురు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.