
జెన్ జీ అమ్మాయిలు ఇలాంటి లేయర్డ్ నెక్లెస్‌లు వేసుకునేందుకు ఇష్టపడతారు. ప్లెయిన్ చైన్ డిజైన్‌లో ఉండే ఈ నెక్లెస్ చాలా మోడ్రన్, స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. సింపుల్, ఎలిగెంట్ లుక్ కోసం గోల్డ్ లేయర్డ్
చైన్ నెక్లెస్ మంచి ఆప్షన్. వేర్వేరు పొడవుల్లో ఉండే ఈ చైన్ల కాంబినేషన్ అదిరిపోతుంది.
పార్టీలకు వెళ్తుంటే స్టోన్ స్టడెడ్ లేయర్డ్ నెక్లెస్ ఎంపిక చేసుకోవాలి. దీని మెరుపు మీ మొత్తం లుక్‌ను గ్లామరస్‌గా మార్చేస్తుంది.
సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే మహిళలకు మినిమలిస్ట్ మల్టీ లేయర్ నెక్లెస్ మంచిఆప్షన్.
హార్ట్ డిజైన్‌తో ఉండే లేయర్ నెక్లెస్ చాలా ఫేమస్ అయ్యాయి. ప్లెయిన్ డ్రెస్సులపైకి దీన్ని వేసుకుని స్టైల్ స్టేట్మెంట్ క్రియేట్ చేయవచ్చు.
చిన్న ముత్యాలు ఉన్న ఈ లేయర్డ్ నెక్లెస్ వేసుకుంటే చాలా ట్రెండీగా కనిపిస్తారు.
ఇది పూర్తిగా జెన్ జీ అమ్మాయల కోసమే తయారైనది. చాలా ట్రెండీగా ఉంటుంది.
Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది
Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు
Bouncy Hairstyle:జుట్టు పలచగా ఉన్నా.. ఒత్తుగా కనిపించే హెయిర్ స్టైల్స్
V-Shape Blouse: ఫిగర్‌ను ఎలివేట్ చేసే క్లాసీ డీప్ నెక్ బ్లౌజులు