
కొన్ని విషయాలు వినడానికి గమ్మత్తుగా ఉంటాయ్. బియ్యం లేదా గోధుమలనుప్రాసెస్ చేస్తే వచ్చేవే న్యూడిల్స్. మరి ఆ నూడుల్స్‌ని ప్రాసెస్ చేస్తే? అసలు ఇంత దూరం ఎందుకు ఆలోచిస్తాం నూడుల్స్ కనబడగానే ప్లేటు
Jun 12 2026 9:14 AM | Updated on Jun 12 2026 9:14 AM
కొన్ని విషయాలు వినడానికి గమ్మత్తుగా ఉంటాయ్. బియ్యం లేదా గోధుమలనుప్రాసెస్ చేస్తే వచ్చేవే న్యూడిల్స్. మరి ఆ నూడుల్స్‌ని ప్రాసెస్ చేస్తే? అసలు ఇంత దూరం ఎందుకు ఆలోచిస్తాం నూడుల్స్ కనబడగానే ప్లేటు లాగించేస్తాం అనుకుంటున్నారా? కాని జపాన్‌లోని కగవా యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం లాగించేయడం పక్కన పెట్టి ఇంకేమైనా చేద్దామా అని ఆలోచించారు.
అలా వారి ఆలోచనలో పుట్టిందే బయోడీగ్రేడబుల్ పేపర్ తయారీ. ఈ కొత్త పద్ధతి ప్రకారం ఒక్క ప్లేటు నూడుల్స్‌తో పది ఏ4 సైజు పేపర్లను తయారు చేయవచ్చు. పేపర్ తయారీకి నీటితో పాటు ఎసిటిక్ బ్యాక్టీరియా, ఇతర కొన్ని ర కాల ఎంజైమ్స్ కలిపి మిశ్రమంగా మార్చడం వల్ల మాములు పేపర్ కంటే దృఢంగా ఉండేలా ఈ బయోడీగ్రేడబుల్ పేపర్ని తయారు చేయవచ్చునని వారు పేర్కొన్నారు.
ఫుట్‌బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)
'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ శ్రీదేవి అందాలు (ఫోటోలు)
యుద్ధంపై ట్రంప్ యూటర్న్.. చర్చలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!
కూటమి అవినీతి.. సంచలన ఆధారాలతో TDP ఎమ్యెల్యే
తాడిపత్రిలో ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
మెరైన్ ఇంజనీర్ సురేష్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి
డేంజరస్ కాంబినేషన్.. ప్రభాస్ తో దురంధర్ డైరెక్టర్ ప్లాన్