
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు తరగతులకు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి
నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు తరగతులకు హాజరుకానున్నారు. విద్యార్థులకు విద్యామిత్ర కిట్ల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.