
Private School Fees : విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ చాలావరకు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ
నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల దోపిడీకి పాల్పడే ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాల విద్యాశాఖలు సిద్ధమయ్యాయి. చట్టవిరుద్ధంగా డొనేషన్లు, అడ్మిషన్ ఫీజులు లేదా పుస్తకాలు, యూనిఫారాల పేరిట అదనపు వసూళ్లకు పాల్పడితే తల్లిదండ్రులు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. బాధ్యులైన స్కూళ్ల గుర్తింపు రద్దు చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Also : రూ. 5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
ఫీజుల నియంత్రణకు గానూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లు, హెల్ప్లైన్లను అందుబాటులోకి తెచ్చాయి. తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనలు లేకుండా కింది నంబర్లను సంప్రదించి తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు:
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Future City : ఫ్యూచర్ సిటీని రద్దు చేసి తీరుతాం – హరీష్ రావు
Meenakshi Natarajan : తనపై ఉన్న కేసులు మీనాక్షికి తెలియవా: అర్వింద్
Ponguleti Srinivas Reddy: తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు: మంత్రి పొంగులేటి
CP Sajjanar: రూ. 5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
Meenakshi Natarajan nomination: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన
Union Minister Bandi Sanjay : భూమి అంతా కెమికల్స్‌తో నిండిపోయింది: బండి సంజయ్