
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ అండర్ 19 స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. శ్రీలంక పర్యటనలో జులై 4 నుంచి జులై 20 మధ్య భారత్ మూడు వన్డే మ్యాచ్‌లు, రెండు మల్టీడే
మ్యాచ్‌లు ఆడనుంది. ఈక్రమంలో గురువారం ప్రకటించిన వన్డే స్క్వాడ్‌లో అన్వయ్ ద్రవిడ్‌కు చోటు దక్కింది. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన యశ్వీర్ గౌడ్‌కు కూడా ఇందులో చోటు లభించింది. యశ్వీర్ గౌడ్‌ను ఇటీవల టీజీ20 వేలంలో ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’ జట్టు కొనుగోలు చేసింది. అండర్ 19 స్క్వాడ్‌లో ద్రవిడ్ కొడుకు |