
ఈ కాలం అమ్మాయిలు అందంతో పాటు రకరకాల స్టైళ్లను ఇష్టపడుతున్నారు. అలాంటి వారికి గ్లామరస్ లుక్ కావాలంటే ఈ డీప్ V నెక్ డిజైన్ బెస్ట్ ఛాయిస్. కాస్త ఎంబ్రాయిడరీ టచ్ ఇస్తే అదిరిపోద్ది. మీకు మోడ్రన్, మినిమల్
లుక్ కావాలంటే స్లీవ్‌లెస్ V-షేప్ బ్లౌజ్ ఒక మంచి ఆప్షన్. సిల్క్ లేదా కాటన్ వంటి లైట్ ఫ్యాబ్రిక్‌తో ఈ డిజైన్ చాలా బాగుంటుంది. వేసవికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
నడుము సన్నగా, మంచి షేప్‌లో కనిపించాలని కోరుకునే మహిళలకు స్లీవ్స్‌తో కూడిన V-షేప్ బ్లౌజ్ బెస్ట్. ఈ డిజైన్ చీరలతో పాటు స్కర్ట్లపైకి కూడా చాలా బాగుంటుంది.
మీరు చోళీ కట్‌తో V-షేప్ నెక్ లైన్ బ్లౌజ్ వేసుకోవాలనుకుంటే, ఈ డిజైన్‌ను కాపీ చేయవచ్చు. నెట్ స్లీవ్స్‌తో పాటు, కింద భాగంలో చోళీ కట్ ఇస్తూ చిన్నగా V-షేప్ ఇచ్చారు.
మీరు మీ క్లీవేజ్ను మరింత ఫ్లాంట్ చేయాలనుకుంటే, డీప్ V-షేప్ బ్లౌజ్‌ను ట్రై చేయవచ్చు. షిఫాన్ చీరతో ఇలాంటి బ్లౌజ్‌ను స్టైల్ చేసి బోల్డ్ లుక్ పొందవచ్చు.
V-నెక్ బ్లౌజ్‌కు బెల్ స్లీవ్స్ జతచేస్తే రాయల్, ట్రెడిషనల్ ఫ్యూజన్ లుక్ వస్తుంది. ముఖ్యంగా చీరలతో ఈ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ఫోటోలలో కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది.
Storage Racks: ఈ స్టీల్ ర్యాక్స్‌తో మీ కిచెన్ కి స్టైలిష్ లుక్ పక్కా!
Cotton Kurti: స్టైలిష్ లుక్ కోసం అదిరిపోయే డిజైన్ లో కాటన్ కుర్తీలు
Mangalsutra Designs: మగువలు మెచ్చిన మంగళసూత్రం డిజైన్స్
Mirror work Sarees: అదిరిపోయే అద్దాల చీరలు...ఎంత బాగున్నాయో