
వర్షాకాలం వచ్చేసింది.. రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా?వర్షాకాలం వచ్చేసింది.. రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా? Samatha 10 June 2026 టీ తాగని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా
ప్రతి రోజూ టీ తాగుతుంటారు.
టీ తాగని వారు ఇక ఉదయం లేచిందంటే చాలు కప్పు టీ తాగనిదే ఆ రోజే గడవనట్లు ఉంటుంది అని చెబుతుంటారు కొం దరు.
ఉదయం టీ తాగడం టీని అంత ఇష్టంగా తాగుతారు. ఇక కొంత మంది రోజుకు ఒక కప్పు టీ తాగితే మరికొంత మంది రోజుకు ర ెండు, మూడు సార్లు తాగుతారు.
ఒకటి రెండు మూడు సార్లు తాగడం ఇక ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. వాతావరణం తేమగా మారిపోయింది. దీంతో చాలా మంది ఎక్కువగా టీ తాగుతుంటారు.
వాతావరణం తేమ కాగా, ఇప్పుడు మనం వర్షాకాలంలో ఎన్ని సార్లు టీ తాగాలో ఇప్పుడు చూసేద్దాం. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల టీ తాగడం మంచిదంట.
వర్షాకాలం టీ రెండు నుంచి, మూడు కప్పుల కంటే, ఎక్కువ టీ తాగడం వలన ఇది జీర్ణ వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుందంట.
జీర్ణ వ్యవస్థపై ప్రభావం అంతే కాకుండా వర్షాకాలంలో ఎక్కువ టీ తాగడం వలన ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందంట.
అనేక రకాల సమస్యలు అందువలన రోజుకు ఒకసారి లేదా మూడు సార్లు టీ తాగడం చాలా మంచిది అని చెబతున్నారు ఆరోగ్య నిపుణులు టీ మరిన్ని వెబ్ స్టోరీస్ తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా? రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్