
హైదరాబాద్: ఏపీ మద్యం స్కామ్లో కీలక సూత్రధారి రాజ్కెసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కెసిరెడ్డి ఇళ్లతోపాటు
, హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. నాటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్కెసిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్.. రాజ్కెసిరెడ్డి అరెస్టు |