
బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోన్న లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా. లేడీ ఓరియంటెడ్‌గా వస్తోన్న ఈ మూవీకి శివ్ రావేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్ తన యాక్షన్‌తో అదరగొట్టనుంది
Jun 10 2026 3:26 PM | Updated on Jun 10 2026 3:30 PM
బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోన్న లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా. లేడీ ఓరియంటెడ్‌గా వస్తోన్న ఈ మూవీకి శివ్ రావేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్ తన యాక్షన్‌తో అదరగొట్టనుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
తాజాగా రిలీజైన టీజర్లో ఆలియా భట్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్ పాత్ర హైలెట్‌గా ఉండనుంది. స్పై యూనివర్స్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన మొదటి మహిళా గూఢచారి సినిమా ఇదే కావడం ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్ కీలక పాత్ర పోషించారు.
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం...ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
అందంతో కిక్కెక్కిస్తున్న భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
వరంగల్ : కనుల పండువగా ఎస్సార్ స్నాతకోత్సవం (ఫొటోలు)
నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ.. ఫ్యామిలీతో నయన్ ఫారిన్ వెకేషన్ (ఫోటోలు)
విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
వాళ్ళకి రావాల్సింది ఇవ్వండి.. లేదంటే.. చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్
హాస్పిటల్ లో స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన YS జగన్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు జగన్ హామీ