
సోనియా ఆ బ్లాక్ శారీలో చాలా క్లాసీగా, గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. శారీకి తగినట్లుగా ఎంచుకున్న యాక్సెసరీస్, సింపుల్ మేకప్ ఆమె లుక్‌ని మరింత ఎలివేట్ చేశాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు, "బ్లాక్
బ్యూటీ", "చాలా అందంగా ఉన్నారు", "మీ స్టైల్ అదిరింది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఫోటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి నటీమణులు తమ ఫ్యాషన్ సెన్స్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు.
సోనియా తన లేటెస్ట్ లుక్స్ ద్వారా తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటున్నారు. ఈ ఫోటోషూట్ కేవలం ఒక స్టైలిష్ అప్డేట్గానే కాకుండా, ఆమెకున్న క్రేజ్‌ను కూడా చాటిచెబుతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండటం సోనియా సింగ్‌కు అలవాటు. అప్పుడప్పుడు షూటింగ్ స్పాట్ ఫోటోలు, పర్సనల్ లైఫ్ అప్డేట్స్ ఇస్తుంటుంది.
ఈ బ్లాక్ శారీ లుక్ ఇప్పుడు ఆన్లైన్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సోనియా సింగ్ అందాన్ని చూసి మురిసిపోతున్నారు. సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంటుంది సోనియా.
మరిన్ని వెబ్ స్టోరీస్ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్