
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). సంగీతం ప్రధానంగా రూపొందిన ఈ సినిమా జూన్ 11న (Sing Geetham Release Date) ప్రేక్షకుల ముందుకు
రానుంది. ఈ సందర్భంగా ‘ఓరి జీవుడా జీవుడా’ (Ori Jeevuda) పాటను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. శ్రీమణి రాసిన ఈ పాటను శంకర్‌బాబు పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ వీడియో చూశారా: ‘నాగ్ అశ్విన్ సింప్లిసిటీ.. వేడుకలో నేలపై కూర్చొన్న దర్శకుడు