అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మహానాడు రెండోరోజు కూడా ఘనంగా జరిగింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేశ్, సీనియర్ నేతలు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఆ ఫొటోలు
..