
Trump a ‘messenger of peace’: భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. గతేడాది మే 10న భారత్‌తో
Trump a ‘messenger of peace’: భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. గతేడాది మే 10న భారత్‌తో జరిగిన కాల్పుల విరమణకు ట్రంప్ ‘సమయానుకూల, నిర్ణయాత్మక జోక్యమే’ కారణమని, ఆయన్ను తాము ఎప్పటికీ ‘శాంతిదూత’గా గుర్తుపెట్టుకుంటామని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లోని యూఎస్ ఎంబసీ వేడుకల్లో ఆయన ఈ భజన చేశారు. ఏప్రిల్‌లో పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత సైన్యం 2025 మే 7న పాక్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే.
Read Also: Lokesh in Russia Tour : రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు లోకేశ్ పిలుపు
భారత సైన్యం పాక్ గడ్డపైకి దూసుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ఊచకోత కోస్తుంటే.. తట్టుకోలేక పాక్ ఆర్మీ చేతులెత్తేసింది. ఆ దెబ్బకు తాళలేక పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్వయంగా భారత సైనిక అధికారులకు ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. కానీ ఈ క్రెడిట్ మొత్తాన్ని ట్రంప్ తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే. మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపేశానని, ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలను ఆపానంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు.
Text Claw : యువతలో వేగంగా పెరుగుతున్న టెక్ట్స్ క్లా సమస్య..
29 Tamil movie: నెట్‌ఫ్లిక్స్‌లో ’29’ సినిమా రివ్యూ!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
UNO Rules: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలు: పాక్ పదవీకాలం ముగింపు
Lokesh in Russia Tour : రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు లోకేశ్ పిలుపు
Financial crisis : ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్న యుద్ధాలు
Plane crashes while parked: పార్కింగ్‌లో ఉండగానే కుప్పకూలిన విమానం..ఫ్రాంక్ఫర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
Attack on UN Peacekeepers: లెబనాన్‌లో యూఎన్ శాంతి పరిరక్షకులపై దాడి: తీవ్రంగా ఖండించిన భారత్
India-US Trade Talks :త్వరలోనే భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం: ట్రంప్