
కరివెన: బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల పేరిట రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మంత్రులతో కలిసి మీడియా
కరివెన: బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల పేరిట రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల కోసం భూములను కూడా సేకరించకుండానే ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పుకొన్నారని విమర్శించారు. పంపులు, లిఫ్టుల పనులు చేపడితే కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిసిందన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయని చెప్పారు. పంపు-లిఫ్టులతో కేసీఆర్ ఇంట్లో కనకవర్షం: రేవంత్రెడ్డి |