
విశాఖ: దేశంలోని మత్స్యసంపదలో 28శాతం ఏపీ నుంచే వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో నిర్వహించిన ‘సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్’పై వర్క్‌షాప్‌లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఆయన
విశాఖ: దేశంలోని మత్స్యసంపదలో 28శాతం ఏపీ నుంచే వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో నిర్వహించిన ‘సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్’పై వర్క్‌షాప్‌లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పదేళ్లలో 5 శాతం నుంచి 70 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచుతామని చెప్పారు. దేశ మత్స్య సంపదలో 28% ఏపీ నుంచే: చంద్రబాబు |