
ఎండాకాలంలో వైట్ కలర్ సూట్ చాలా బాగుంటుంది. ఫుల్ స్లీవ్స్ ఉన్న ఈ అనార్కలీ సూట్లో మీరు మరింత అందంగా కనిపిస్తారు. ట్రిప్‌కి వెళ్తున్నప్పుడు, డిఫరెంట్‌గా కానీ కంఫర్టబుల్‌గా ఉండే సూట్ కావాలంటే ఈ
ఎండాకాలంలో వైట్ కలర్ సూట్ చాలా బాగుంటుంది. ఫుల్ స్లీవ్స్ ఉన్న ఈ అనార్కలీ సూట్లో మీరు మరింత అందంగా కనిపిస్తారు.
ట్రిప్‌కి వెళ్తున్నప్పుడు, డిఫరెంట్‌గా కానీ కంఫర్టబుల్‌గా ఉండే సూట్ కావాలంటే ఈ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ప్రింటెడ్ పలాజోతో లైట్ కలర్ షార్ట్ కుర్తీ చాలా బాగుంటుంది.
ప్లెయిన్ పాస్టెల్ పింక్ సూట్‌తో ఆర్గంజా దుపట్టాను జత చేస్తే లుక్ అదిరిపోతుంది. సమ్మర్ పార్టీలకు ఈ స్టైల్‌ను ట్రై చేయవచ్చు.
పార్టీ లేదా పెళ్లి ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తే, ఇలాంటి గ్రీన్ అవుట్‌ఫిట్‌ను ఎంచుకోవచ్చు. స్లీవ్‌లెస్ స్ట్రెయిట్ కట్ కుర్తాపై గోల్డెన్ లేస్ వర్క్ మీకు అద్భుతమైన లుక్ ఇస్తుంది.
గ్రే కలర్‌పై పింక్ కలర్ హ్యాండ్ పెయింటింగ్‌తో ఉన్న ఈ సూట్ చాలా గార్జియస్‌గా ఉంటుంది. వేసవికి ఇది పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్. ఏదైనా ప్రత్యేక సందర్భంలో దీన్ని ట్రై చేయవచ్చు.
Rice Water: బియ్యం నీళ్లతో మ్యాజిక్.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Chikankari Kurta: స్టైలిష్ చికంకారీ కుర్తాలు.. కచ్చితంగా ట్రై చేయాలి
Toe Rings: వెండి మెట్టెల్లో అదిరే మోడ్రన్ డిజైన్లు ఇవిగో
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?