
జుట్టు ఆరోగ్యానికి బియ్యం నీళ్లు ఒక వరం లాంటివి. వీటిలో అమైనో యాసిడ్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా చేస్తాయి. బియ్యం నీళ్లలో 'ఇనోసిటాల్' అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది.
జుట్టు ఆరోగ్యానికి బియ్యం నీళ్లు ఒక వరం లాంటివి. వీటిలో అమైనో యాసిడ్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా చేస్తాయి.
బియ్యం నీళ్లలో 'ఇనోసిటాల్' అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఇది పాడైపోయిన జుట్టును బాగు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బియ్యం నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాదు, చుండ్రు సమస్య కూడా దూరం అవుతుంది.
బియ్యం నీళ్లలో కొద్దిగా ఉల్లిపాయ రసం కలిపి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది.
కొద్దిగా బియ్యం నీళ్లలో ఆరెంజ్ తొక్క పొడిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
గ్రీన్ టీలో కొద్దిగా బియ్యం నీళ్లు కలిపి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఇది పాడైపోయిన, బలహీనంగా ఉన్న జుట్టును రిపేర్ చేసి, బలంగా మార్చడానికి సహాయపడుతుంది.
Chikankari Kurta: స్టైలిష్ చికన్ కారీ కుర్తాలు.. కచ్చితంగా ట్రై చేయాలి
Toe Rings: వెండి మెట్టెల్లో అదిరే మోడ్రన్ డిజైన్లు ఇవిగో
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Chain Earring: ఈ చైన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మహారాణిలా కనిపిస్తారు