
గ్లామర్ డోస్ పెంచేసిన రకుల్.. కుర్రకారు ఆగంగ్లామర్ డోస్ పెంచేసిన రకుల్.. రకుల్ మరో వివాదాన్ని కూడా ఎదుర్కొన్నారు. రకుల్ భర్త జాకీ భగ్నానీ ఓ ఇంటర్వ్యూలో వాడిన సిట్యుయేషన్ షిప్ అన్న పదంపై సోషల్‌మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. రకుల్ నిర్మాత జాకీ భగ్నానీని 2024 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. అయితే జాకీ ఒక ఇంటర్వ్యూలో వాడిన ఒక పదం పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా పెళ్లి తర్వాత వాడే పదాల కంటే భిన్నంగా జాకీ మాట్లాడటంతో నెటిజన్లు రకరకాలుగా విశ్లేషించడం మొదలుపెట్టారు. జాకీ భగ్నానీ మాట్లాడుతూ, రకుల్‌తో తనకున్న బంధం గురించి కామెంట్ చేశారు. ‘మాకు పెళ్లయింది, కానీ మేమిద్దరం ఇప్పటికీ ఒక 'సిట్యుయేషన్‌షిప్'లో ఉన్నట్లే ఫీలవుతాం’ అన్నారు. సాధారణంగా 'సిట్యుయేషన్‌షిప్' అంటే బాధ్యత లేని లేదా స్పష్టత లేని బంధం అని అర్థం వస్తుంది. అయితే జాకీ ఉద్దేశం అది కాదు. పెళ్లయిన తర్వాత వచ్చే బాధ్యతలతో బంధం బోర్ కొట్టకుండా, ఎప్పుడూ ఒక కొత్త డేటింగ్ వైబ్‌ను మెయింటైన్ చేస్తున్నామని, దేని గురించైనా ఆమెతో స్వేచ్ఛగా మాట్లాడగలనని తన స్నేహాన్ని ఉద్దేశించి ఆ మాట వాడారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కేవలం ఆ పదాన్ని పట్టుకుని.. వీరిద్దరి మధ్య బంధం సరిగ్గా లేదంటూ ప్రచారం మొదలైంది. ఇది కాస్తా రకుల్ దృష్టికి వెళ్లడంతో ఆమె ఘాటుగా స్పందించారు. మరిన్ని వెబ్ స్టోరీస్ దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్ హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ
గ్లామర్ డోస్ పెంచేసిన రకుల్.. కుర్రకారు ఆగంగ్లామర్ డోస్ పెంచేసిన రకుల్.. కుర్రక ారు ఆగం 03 June 2026 Pic credit - Instagram Phani Ch తన భర్త జాకీ భగ్నానీ వాడిన 'సిట్యుయేషన్‌షిప్' అనే పదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారానికి నటి రకుల్ ప్రీత్ సింగ్ గట్టి సమాధానమిచ్చారు. రకుల్ మరో వివాదాన్ని కూడా ఎదుర్కొన్నారు. రకుల్ భర్త జాకీ భగ్నానీ ఓ ఇంటర్వ్యూలో వాడిన సిట్యుయేషన్ షిప్ అన్న పదంపై సోషల్‌మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. రకుల్ నిర్మాత జాకీ భగ్నానీని 2024 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. అయితే జాకీ ఒక ఇంటర్వ్యూలో వాడిన ఒక పదం పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా పెళ్లి తర్వాత వాడే పదాల కంటే భిన్నంగా జాకీ మాట్లాడటంతో నెటిజన్లు రకరకాలుగా విశ్లేషించడం మొదలుపెట్టారు. జాకీ భగ్నానీ మాట్లాడుతూ, రకుల్‌తో తనకున్న బంధం గురించి కామెంట్ చేశారు. ‘మాకు పెళ్లయింది, కానీ మేమిద్దరం ఇప్పటికీ ఒక 'సిట్యుయేషన్‌షిప్'లో ఉన్నట్లే ఫీలవుతాం’ అన్నారు. సాధారణంగా 'సిట్యుయేషన్‌షిప్' అంటే బాధ్యత లేని లేదా స్పష్టత లేని బంధం అని అర్థం వస్తుంది. అయితే జాకీ ఉద్దేశం అది కాదు. పెళ్లయిన తర్వాత వచ్చే బాధ్యతలతో బంధం బోర్ కొట్టకుండా, ఎప్పుడూ ఒక కొత్త డేటింగ్ వైబ్‌ను మెయింటైన్ చేస్తున్నామని, దేని గురించైనా ఆమెతో స్వేచ్ఛగా మాట్లాడగలనని తన స్నేహాన్ని ఉద్దేశించి ఆ మాట వాడారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కేవలం ఆ పదాన్ని పట్టుకుని.. వీరిద్దరి మధ్య బంధం సరిగ్గా లేదంటూ ప్రచారం మొదలైంది. ఇది కాస్తా రకుల్ దృష్టికి వెళ్లడంతో ఆమె ఘాటుగా స్పందించారు. మరిన్ని వెబ్ స్టోరీస్ దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్ హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ