
Harish Rao Birthday Celebrations: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో సుమారు 50 యూనిట్ల రక్తం సేకరించబడింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ శ్రీమతి ధర్మవరం స్వప్న కూడా రక్తదానం చేసి సామాజిక సేవలో భాగస్వాములయ్యారు. Read also: Secunderabad JBS RTC Bus Accident: బస్సు కింద ఇరుక్కున్న బైకర్.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం అలాగే హరీష్ రావు గారి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుభోదయ స్కూల్లో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Borancha news: బోరంచలో రూ. 95 లక్షలతో కొత్త నీటి శుద్ధి కేంద్రం పనులు ప్రారంభం! Pawan Kalyan Post Viral : తెలంగాణలో జనసేన ప్రస్థానంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Chandrababu Naidu: పవన్ పై విమర్శలు ఆపండి.. తెలంగాణ నాయకులపై చంద్రబాబు ఫైర్! Sangareddy News: తెలంగాణకు కొత్త కళ.. రూ.1200 కోట్లతో తెరణ్యం బయోలాజిక్స్ ప్రారంభం Secunderabad JBS RTC Bus Accident: బస్సు కింద ఇరుక్కున్న బైకర్.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం South Coast Railway Zone: వందే భారత్‌కు కొత్త ఊపు.. అందుబాటులోకి వచ్చిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ KTR Counter to CM: కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం.. కేటీఆర్ ప్రకాశం జిల్లా ఒంగోలు శివార్లలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం, ఊహించని
విధంగా భారీ ఎత్తున...
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసులో...
ఎల్‌నినో ఎఫెక్ట్ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ...
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలకు సిద్ధమైందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో...
తెలంగాణ వేదికగా జనసేన పార్టీ సభ ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర వివాదం, విమర్శలు...
జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవుతోంది. ఈ కాలం జూన్ 22 వరకు...
భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి మారుతి సుజుకి శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే అత్యధిక కార్లను...
తెలంగాణ రాజకీయాల్లో కాంట్రాక్టులు, ప్రాంతీయ అంశాలపై సరికొత్త వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లకు తెలంగాణలో...
హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. నగరంలోని ఐటీ హబ్ ఐకాన్...
మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాల్లో గత ఆదివారం నుండి రుతుపవన పూర్వ (Pre-Monsoon)...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.