
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 1,51,164 కేసులు పరిష్కారమైనట్టు సీఐడీ డీజీ చారుసిన్హా తెలిపారు. ఇందులో 1,47,268 సాధారణ కేసులతో పాటు 3,896 సైబర్ మోసాల కేసులు పరిష్కారమైనట్టు పేర్కొన్నా





