
సీపీఎస్ విధనం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంచిర్యాల కార్పొరేషన పరిధి నస్పూర్‌లోని ఎంఎం గార్డెన్స్‌లో పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొట్టే శంకర్, బచ్చమోహన్రావు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షు





