
చేసింది కొన్ని సినిమాలే.. కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. చేసింది కొన్ని సినిమాలే.. కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. కన్నడ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు తమిళం, తెలుగులోనూ మంచి నటిగా పేరుతెచ్చుకుంది. 2017 కన్నడ చిత్రం బెంగళూరు అండర్‌వరల్డ్‌తో ఆమె అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తరగతి గది దాటి అనే వెబ్‌సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత అలా నిన్ను చేరి అనే స ినిమాతో మెప్పించింది. సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం సినిమాతో మంచి హిట్ తో పాటు నటన పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది పాయల్. కాజల్ నటించిన సత్యభామ సినిమాలోనూ నటించింది. నీలి మేఘ శ్యామ , చౌర్య పాఠం రీసెంట్ గా పాపం ప్రతాప్ సినిమాల్లో నటించింది. చేసిన సినిమాలన్నింటిలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో తెలుగులో ఈ అమ్మడు క్రేజీ హీరోయిన్ గా మారిపో యింది. మరిన్ని వెబ్ స్టోరీస్ దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్ హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ
చేసింది కొన్ని సినిమాలే.. కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. చేసింది కొన్ని సినిమాలే.. కానీ క్రేజ్ మాత్రం ఫుల్.. 03June 2026 Pic credit - Instagram Rajeev చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో పాయల్ రాధాకృష్ణ ఒకరు. కన్నడ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు తమిళం, తెలుగులోనూ మంచి నటిగా పేరుతెచ్చుకుంది. 2017 కన్నడ చిత్రం బెంగళూరు అండర్‌వరల్డ్‌తో ఆమె అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తరగతి గది దాటి అనే వెబ్‌సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత అలా నిన్ను చేరి అనే స ినిమాతో మెప్పించింది. సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం సినిమాతో మంచి హిట్ తో పాటు నటన పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది పాయల్. కాజల్ నటించిన సత్యభామ సినిమాలోనూ నటించింది. నీలి మేఘ శ్యామ , చౌర్య పాఠం రీసెంట్ గా పాపం ప్రతాప్ సినిమాల్లో నటించింది. చేసిన సినిమాలన్నింటిలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో తెలుగులో ఈ అమ్మడు క్రేజీ హీరోయిన్ గా మారిపో యింది. మరిన్ని వెబ్ స్టోరీస్ దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్ హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ