నిమిషం.ప్రతి నిమిషం... ప్రతి వార్త.
LatestMoviesPoliticsSportsBusinessTechStock MarketCollectionsHit or Flop
TeluguEnglish
Language
TeluguEnglishHindiKannada
LatestMoviesPoliticsSportsBusinessTechStock MarketCollectionsHit or Flop

నిమిషం.

ప్రతి నిమిషం... ప్రతి వార్త.

TeluguEnglishHindiKannada

విభాగాలు

  • తాజా వార్తలు
  • సినిమా
  • రాజకీయాలు
  • క్రీడలు
  • టెక్

మార్కెట్లు

  • Stock Market
  • Business
  • Gold Rates
  • Silver Rates

సినిమా

  • Movie Reviews
  • Collections
  • Hit or Flop
  • Box Office

SEO Links

  • Publishers
  • Movies Hub
  • People
  • Actors
  • Politicians

మా గురించి

  • Privacy Policy
  • Terms and Conditions
  • RSS
  • Sitemap
  • Admin
Review

సికింద్రాబాద్ లో యువకుడి దారుణ హత్య

Andhra Jyothy1 Jun 2026, 5:02 am
సికింద్రాబాద్ లో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. శ్రావణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. శ్రావణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మద్యం మత్తులో జరిగిన ఘర్షణగా పోలీసులు చెప్పారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావణ్ తన స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి మద్యం తాగాడు. అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ విషయంలో వారు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మరో యువకుడు కత్తితో శ్రావణ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రావణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ఖమ్మం నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి తుమ్మల

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Read complete article

Share this article

WhatsAppXEmail

తాజా వార్తలు

జెన్ జీ ప్రేమకథ 'మొహబ్బత్'.. సినిమా ఓపెనింగ్ ఫస్ట్ లుక్ లాంచ్

10TV Telugu•05 Jun

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ క్లాప్ తో మొహబ్బత్’ ప్రారంభం

Chitrajyothy•05 Jun

ఇది ఏఐ తయారు చేసిన వ్యాక్సిన్... ప్రపంచంలో ఇదే మొదటిసారి

AP7AM•05 Jun

క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్.. 27 పరుగులకే ఆలౌట్.. కేవలం 5 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్

Asianet News Telugu•05 Jun

మెగా డీఎస్సీలో ఎక్కడ రూల్స్ బ్రేక్ చేయలేదు

TeluguOne•05 Jun

షుగర్ ఉన్నవాళ్లు పరగడుపున పండ్లు తినకూడదా

AP7AM•05 Jun

English Keywords

#secunderabad-case#marredpally-police-station-incident#shravan-case-hyderabad#drunken-fight-case-telangana#knife-attack-secunderabad#late-night-murder-case-hyderabad#friend-dispute-case#telangana-crime-news#hyderabad-youth-case#police-investigation-marredpally
సికింద్రాబాద్ లో యువకుడి దారుణ హత్య | nimisham.in