
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు..
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది.
తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం.
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు.
వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�...
బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�...
మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�...
సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�...
లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ...
కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �...
సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�...
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున...
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద...
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు.
భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
Jun 1 2026 9:27 AM | Updated on Jun 1 2026 9:27 AM
రిచ్మండ్: అమెరికాలోని వర్జీనియా రాష్ట్ర డిప్యూటీ హత్య కేసులో నిందితుడు మైఖేల్ పకెట్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మే 29న రాత్రి వర్జీనియాలోని కారోల్ కౌంటీలో వెల్ఫేర్ చెక్ కోసం వెళ్లిన అధికారులపై మైఖేల్ పకెట్ కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో డిప్యూటీ లోగాన్ ఉట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం పకెట్ అడవి మార్గంలో పరారవడంతో, అధికారులు గాలింపు చేపట్టారు.
అసలేం జరిగింది? వెల్ఫేర్ చెక్ కోసం వెళ్లిన అధికారులపై పకెట్ అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో డిప్యూటీ లోగాన్ ఉట్ మరణించగా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కారణంగా మరో అధికారి ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారై పోలీసులకు సవాలు విసిరాడు.
టెక్నాలజీతో చిక్కిన హంతకుడు సుమారు రెండు రోజుల పాటు వర్జీనియా-నార్త్ కరోలినా సరిహద్దుల్లో పకెట్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. చివరకు ఆదివారం ఉదయం సర్రీ కౌంటీలోని గ్రీన్హిల్ రోడ్లో ఏర్పాటు చేసిన వైల్డ్‌లైఫ్ కెమెరాలో పకెట్ కదలికలను గుర్తించారు. ఈ కీలక ఆధారంతో అప్రమత్తమైన ఎఫ్‌బీఐ, యూఎస్ మార్షల్స్, స్థానిక పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హీరోను కోల్పోయిన కారోల్ కౌంటీ ప్రాణాలు కోల్పోయిన లోగాన్ ఉట్ మాజీ మిలిటరీ వెటరన్. 2023లో కారోల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయంలో చేరిన ఆయన, అంతకుముందు మౌంట్ ఎయిరీలో ఫైర్ ఫైటర్‌గా సేవలందించారు. అంకితభావం కలిగిన అధికారిని కోల్పోవడం కారోల్ కౌంటీకి తీరని లోటని షెరీఫ్ కెవిన్ ఎ. కెంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: మరో వివాదంలో ఎన్టీఏ.. దుమ్మెత్తిపోస్తున్న విద్యార్థులు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్.. అవతరణ అదిరేలా (ఫొటోలు)
‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)
చైతూ 'మై లేడీ'.. శోభిత 'బంగారం'.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
ముగిసిన శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
IPL మ్యాచ్ చూస్తూ.. డ్రైవింగ్.. బావిలోకి కారు..
ఫైనల్ లో మ్యాచ్ ఫిక్సింగ్? అంపైర్ పై పటిదార్ సీరియస్!
చెప్పులతో కొట్టినా సిగ్గు రాదా.. కూటమిలో నీ స్థాయేంటో నీకు తెలుసా?
లోకేష్ DSC స్కాంను ఆధారాలతో బయటపెట్టిన పర్వతరెడ్డి..!