
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup 2026) కీలక దశకు చేరుకుంది. మొత్తం 48 జట్లు బరిలోకి దిగగా.. ప్రస్తుతం 16 టీమ్‌లు కప్పు కోసం పోటీ పడుతున్నాయి.
లీగ్ స్టేజ్, రౌండ్ 32 నుంచి పదహారేసి చొప్పున జట్లు ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకైతే కాబో వెర్డ్ మాత్రమే సంచలన ఆటతో నాకౌట్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. అయితే, రౌండ్-32లో అర్జెంటీనాపై పోరాడి ఓడింది. మరి ప్రిక్వార్టర్స్‌లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో చూడాలి..!
రౌండ్-16లో గెలిచిన టీమ్‌లు క్వార్టర్స్‌కు చేరుకుంటాయి. అక్కడ్నుంచి సెమీస్.. ఆపైన ఫైనల్‌కు వెళ్లి కప్పు కోసం పోటీపడుతాయి. ఈ 16 జట్లలో దేన్నీ తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. లీగ్ స్టేజ్‌లో మెరుగైన ఆటతీరు ప్రదర్శించే ఇక్కడి వరకూ వచ్చాయి. మరి ఏ జట్టు ఎవరితో పోటీ పడనుందో చూద్దాం.. భారత కాలమానం ప్రకారం ఆయా సమయాలు ఇలా..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.