
ఇప్పుడు ప్రపంచమంతా జెన్‌జీ మంత్రాన్ని జపిస్తోంది. ప్రభుత్వాలు కూడా వీరి పోకడలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. తరాల నుంచి పాతుకుపోయిన మూస ధోరణులను ప్రశ్నిస్తున్నారు.
వివిధ అంశాలలో ఎప్పట్నుంచో విజయవంతమైన ఫార్ములాలను తిరగరాస్తున్నారు.
ఇప్పుడు ప్రపంచమంతా జెన్‌జీ మంత్రాన్ని జపిస్తోంది. ప్రభుత్వాలు కూడా వీరి పోకడలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. తరాల నుంచి పాతుకుపోయిన మూస ధోరణులను ప్రశ్నిస్తున్నారు. వివిధ అంశాలలో ఎప్పట్నుంచో విజయవంతమైన ఫార్ములాలను తిరగరాస్తున్నారు. వినూత్న ఆలోచనలకు సాంకేతికతను జోడిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. వివిధ రంగాల్లో తమదైన రీతిలో రాణిస్తూ ట్రెండ్ సెట్టర్స్‌గా నిలుస్తున్నారు.
మరి, మీరూ ఈ జాబితాలో ఉన్నారా? సరికొత్త ఆలోచనలతో, వ్యూహాలతో మీ కెరీర్లో, వృత్తిఉద్యోగాల్లో చెప్పుకోదగిన విజయాలు సాధించారా? మీ జీవితాన్ని కొత్త పుంతలు తొక్కించారా? అలాగే సమాజంలోని వివిధ సమస్యలకు మీదైన శైలిలో పరిష్కారాలు చూపిస్తూ మేలైన మార్పుని తీసుకు వచ్చారా? అయితే.. మీ విజయ ప్రస్థానాన్ని మాతో పంచుకోండి. వాటిని ‘జయహో జెన్‌జీ’ శీర్షికలో ప్రచురిస్తాం.. ఇంకెందుకాలస్యం? మీ విజయగాథలతో మరెంతోమందిలో స్ఫూర్తిని రగిలిద్దాం రండి..!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.